AP Elections: ఎవ‌రి ద‌గ్గ‌ర ఎన్ని వాహ‌నాలున్నాయో తెలుసా?

AP Elections:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అగ్ర రాజ‌కీయ నేత‌లైన చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల వ‌ద్ద ఎన్ని వాహ‌నాలు ఉన్నాయో తెలుసా?

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి – 0

చంద్ర‌బాబు నాయుడు – 1 అంబాసిడ‌ర్ (రూ.2.2 ల‌క్ష‌లు)

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – 9 కార్లు, 1 బైకు, 1 పిక‌ప్ ట్ర‌క్ (ఖ‌రీదు రూ.14 కోట్లు)

VK Naresh: ప‌వ‌న్‌లో ఏపీ భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంది