DMK Senthil: ఈడీ అరెస్ట్.. వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి
Tamilnadu: DMK పార్టీ మంత్రి సెంథిల్ బాలాజీని (senthil balaji) మనీలాండరింగ్ కేసులో ED అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో సెంథిల్ చిన్నపిల్లాడిలాగా వెక్కి వెక్కి ఏడ్చిన తీరు వైరల్గా మారింది. తీవ్ర ఉద్వేగానికి లోనవడంతో ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది. దాంతో ఆయన్ను హాస్పిటల్కు తరలించారు.