Congress: చేతులెత్తేసిన కాంగ్రెస్ అధిష్టానం

ఒకే పార్టీలోని ఇద్ద‌రు నేత‌లు ఒకే నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఆశిస్తున్నారు. ఓ ప‌క్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు టికెట్ ఆశిస్తున్నారు. మ‌రోప‌క్క పాలేరు టికెట్ హామీతోనే కాంగ్రెస్ (congress) పార్టీలో చేరారు తుమ్మల నాగేశ్వర్‌రావు. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పాలేరు టికెట్ కోసం పొంగులేటి, తుమ్మల పోటీ ప‌డుతున్నారు. దాంతో పాలేరు, ఖమ్మం రెండు సీట్లు ఇద్దరికీ ఇస్తాం, ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారో మీరే నిర్ణయించుకోండి అంటూ కాంగ్రెస్ హైక‌మాండ్ చేతులెత్తేసింది.