Janasena లోకి జానీ మాస్ట‌ర్..!

Janasena: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ (johnny master) జ‌న‌సేన పార్టీలో చేరారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో జానీ మాస్ట‌ర్‌కు కండువా క‌ప్పి ఆహ్వానించారు. ఆయ‌న‌కు ఏ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారో త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.