Chandrababu క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా..!

స్కిల్ స్కాం కేసులో చంద్ర‌బాబు నాయుడుకి (chandrababu) మ‌రో షాక్ ఎదురైంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని చంద్రబాబు త‌ర‌ఫు లాయ‌ర్లు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దాంతో చంద్ర‌బాబు త‌ర‌ఫు లాయ‌ర్లు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. సెప్టెంబర్18 వ‌ర‌కు CID చంద్ర‌బాబుని క‌స్టడీలోకి తీసుకోవడానికి వీల్లేద‌ని తెలిపింది.  (chandrababu naidu arrest)