Botsa Satyanarayana: ఓకే బై సీయూ..!
AP: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయాణ (botsa satyanarayana) మీడియా ప్రతినిధులకు ఓ హిలేరియస్ రిప్లై ఇచ్చి తన ప్రభుత్వం (ysrcp) ఇజ్జత్ ఆయనే తీసేసారు. ఓ మీడియా సమావేశంలో జర్నలిస్ట్ వైజాగ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఎప్పటినుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తారు అని అడిగారు. ఇందుకు బొత్స ఆన్సర్ ఇవ్వలేక. ఓకే బై బై సీయూ అని చెయ్యి ఊపుకుంటూ వెళ్లిపోయారు.