BJP JDS Alliance: ఎన్నిక‌ల్లో క‌లిసే బ‌రిలోకి

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) BJP JDS పార్టీలు క‌లిసే బ‌రిలోకి దిగ‌నున్నాయి (bjp jds alliance). ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాలన్న ఉద్దేశంతో దేవ‌గౌడ అధికారిక పార్టీ అయిన JDS.. BJPతో పొత్తుకు సిద్ధ‌మైంది. JDS నాలుగు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) ఒప్పుకున్న‌ట్లు క‌ర్ణాట‌క మాజీ సీఎం య‌డ్యూర‌ప్ప (yediyurappa) తెలిపారు.