Bandi Sanjay: భూమ‌న‌కు పుష్ప సినిమా చూపించాలి

TTD ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిని (bhumana karunakar reddy) వెక్కిరిస్తూ కామెంట్స్ చేసారు BJP నేత బండి సంజ‌య్ (bandi sanjay). తిరుమ‌ల కొండ‌ల్లో అడ‌వులు ఉండేవి కాద‌ని ఇటీవ‌ల భూమన చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. దీనిపై బండి సంజ‌య్ స్పందిస్తూ.. “” TTD చైర్మన్‌కి తిరుపతిలో అడవి ఎట్లోచ్చిందో, పులులు ఎట్లోచ్చినయో తెల్వదంట. ఒక‌ప్పుడు అడ‌వులు ఎట్లుండెనో ఆయ‌న‌కి పుష్ప సినిమా చూపిస్తే తెలుస్తదేమో “” అని సెటైర్లు వేసారు. ఇక బండి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఏపీలో కూడా షురూ అయిపోయింది. (bandi sanjay)