కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి

bandi sanjay and kishan reddy gets cabinet ministries

Bandi Sanjay:  లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ NDA కూట‌మి గెల‌వ‌డంతో కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి చోటు ద‌క్క‌నుందా అనే అంశం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌కు తెర‌లేపింది. తెలంగాణ నుంచి బండి సంజయ్, కిష‌న్ రెడ్డిల‌కు చోటు ల‌భించింది. వీరిద్ద‌రికీ నిన్న రాత్రి ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి కాల్స్ వ‌చ్చాయి. ఈరోజు సంజ‌య్, కిష‌న్‌లు ఢిల్లీ బ‌య‌లుదేరారు.