Balineni Srinivas Reddy: AMBలో బాలినేని.!

Balineni Srinivas Reddy: YSRCP నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి AMB మాల్‌లో హాయిగా సినిమా చూస్తూ క‌నిపించారు. చేతిలో పాప్‌కార్న్ పెట్టుకుని సాధార‌ణ ప్రేక్ష‌కుడిలాగా ఆయ‌న సినిమా ఎంజాయ్ చేస్తూ క‌నిపించ‌డం వైర‌ల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) గురించి అసంతృప్తిక‌రంగా మాట్లాడిన బాలినేని.. ఆ త‌ర్వాత త‌న‌కు YSRCP నుంచి కాక‌పోతే వేరే పార్టీ నుంచి అయినా సీటు క‌న్ఫామ్ అన్నంత నిశ్చితంగా ఉన్నారు.