Babu Mohan: ప‌ది పాసైనోడిని గెలిపిస్తే ఇట్లే ఉంట‌ది

Babu Mohan: త‌న భార్య‌, కుమారుడు త‌న‌కు చెప్ప‌కుండానే పార్టీ మారార‌ని అన్నారు బాబూ మోహ‌న్. ఆందోల్ టికెట్ గురించి క‌నీసం త‌న‌తో చ‌ర్చించ‌కుండా త‌న కుమారుడు ఉద‌య్ బాబూ మోహ‌న్‌కు ఇచ్చార‌ని గ‌తంలో ఆవేద‌న వ్య‌క్తం చేసిన బాబూ మోహ‌న్.. ఈరోజు BJP టికెట్‌తోనే ఆందోల్ నుంచి పోటీ చేయ‌నున్నారు. ఇందుకు కార‌ణం ఉద‌య్ త‌న తండ్రికి చెప్ప‌కుండా BRS పార్టీలో చేర‌డ‌మే. కాంగ్రెస్ దామోద‌ర రాజ‌న‌ర‌సింహ లాగా, BRS క్రాంతి మోహ‌న్‌లాగా కాంట్రాక్టులు తెచ్చుకుని తాను డ‌బ్బులు సంపాదించ‌లేద‌ని.. ఆందోల్‌లో గెలుపు త‌న‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేసారు.