Chandrababu లాయర్లపై ACB కోర్టు న్యాయమూర్తి సీరియస్

చంద్ర‌బాబు నాయుడు (chandrababu) త‌ర‌ఫు లాయ‌ర్ల‌పై ఏసీబీ కోర్టు జడ్జి (acb court judge) సీరియ‌స్ అయ్యారు. కోర్టు ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదని పిటిషన్ వేస్తే మధ్యాహ్నం 12 లోపు వెయ్యాల‌ని అందులోనూ అది నెంబ‌ర్ వ‌న్‌లో ఉండాల‌ని క్లాస్ పీకారు. ఇప్పుడు ఒక కేసులో ఆర్డర్స్ ఇచ్చే సమయానికి ఇంకో పిటిషన్ వేస్తే ఎలా అని మండిప‌డ్డారు. ఇతర పెండింగ్ కేసులు ఎప్పుడు చూడాలి అంటూ చంద్రబాబు లాయర్స్‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసారు. (chandrababu naidu arrest)