Tirumala: తిరుమ‌ల‌లో కుండ‌పోత

rains in tirumala

Tirumala: భ‌గ‌భ‌గ మండుతున్న ఎండ‌ల నేప‌థ్యంలో తిరుప‌తి ప్ర‌జ‌లకు చ‌ల్ల‌టి క‌బురు అందింది. తిరుమ‌ల‌లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. మాడ‌వీధుల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. నిన్న కూడా తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం కురిసింది. ఈదురు గాలుల‌లో భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డ ఆగిపోయాయి. దాంతో మండే ఎండ‌ల నుంచి భ‌క్తుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.