JR NTR: 9999 కాకుండా నాన్ ఫ్యాన్సీ నెంబర్ ఎందుకు తీసుకున్నారు?
JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల మెర్సిడీస్ బెంజ్ సెడాన్ కారును కొనుగోలు చేసారు. అయితే తారక్‌కు 9999 సంఖ్య లక్కీ నెంబర్. ఆయన దగ్గర ఉన్న అన్ని కార్లకు 9999 నెంబర్ కలిగిన రిజిస్ట్రేషన్ ప్లేటే ఉంటుంది. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌కి కూడా అదే వాడుతున్నారు. అయితే మెర్సిడీస్ బెంజ్ కారుకు మాత్రం నాన్ ఫ్యాన్సీ నెంబర్ కలిగిన రిజిస్ట్రేషన్ ప్లేట్ చేయించుకున్నారు తారక్. TG 09 1422 అనే నెంబర్‌ను తీసుకున్నారు. ఇందుకు కారణం ఏంటంటే.. ఆ నెంబర్‌లో ఎన్టీఆర్ కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌ల పుట్టిన రోజులు ఉన్నాయి. అందుకే నాన్ ఫ్యాన్సీ అయినప్పటికీ ప్రత్యేకించి ఆ నెంబర్లు వచ్చేలా రిజిస్ట్రేషన్ ప్లేట్ పెట్టించుకున్నారు తారక్.
ALSO READ:
War 2: ఈ మాత్రం దానికేనా? చెప్పలేదా తారక్ గురించి?
JR NTR: తారక్‌తో హాట్ హీరోయిన్ సెల్ఫీ వైరల్.. ఎందుకో తెలుసా?