Guntur kaaram: తాత‌కు అందుకే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ట‌

Guntur kaaram: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) న‌టించిన గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టి మీమ్‌ని ఐటెం పాట‌గా పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ డైలాగ్‌ను పాట‌లో వాడుకోవ‌డానికి గుంటూరు కారం టీం తాత‌ను క‌లిసింది. ఆయ‌న‌కు ఆర్థికంగా సాయం ప్ర‌క‌టించి సినిమాలో ఈ పాట‌లో ఆ డైలాగ్ చెప్పే ఛాన్స్ ఇస్తామ‌ని అన్నారు. అయితే ఈ పాట షూటింగ్ వ‌రంగ‌ల్‌లో జ‌ర‌గ‌డంతో ఆయ‌న న‌టించ‌లేక‌పోయారు. కుదిరితే ముందు ముందు సినిమాల్లో అవ‌కాశం ఇస్తామ‌ని మాటిచ్చారు.