Devara: వచ్చేస్తున్నాడు.. గ్లింప్స్ ఎప్పుడో తెలుసా?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) నటిస్తున్న దేవర గ్లింప్స్ వచ్చేస్తోంది. ఇప్పటివరకు సరైన వీడియో కానీ గ్లింప్స్ కానీ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. దాంతో న్యూఇయర్‌కి మాంచి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసారు కొరటాల శివ (koratala siva). దేవర గ్లింప్స్‌ను జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.