Devara BGM…తార‌క్ డ్యాన్స్ 🔥 🔥 🔥

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) కొర‌టాల శివ (koratala siva) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara bgm) సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వ‌చ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ కింగ్ అనిరుధ్ ర‌విచంద‌ర్ (anirudh ravichander) సంగీతం అందిస్తున్న సంగ‌తి తెల‌సిందే. అయితే ఇటీవ‌ల అనిరుధ్ దేవ‌ర కోసం BGM కంపోజ్ చేసార‌ట‌. ఈ BGMతో తార‌క్ డ్యాన్స్ దిమ్మ‌తిరిగేలా ఉండ‌బోతోంద‌ని టాక్. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందులోనూ తార‌క్ లాంటి మంచి డ్యాన్స‌ర్‌కు BGM తోడైతే ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో మ‌న ఊహ‌కే వ‌దిలేస్తున్నారు దేవ‌ర టీం. (devara bgm)