Aamani: నేను నా భర్తతో కలిసి ఉండటం లేదు
Aamani: అలనాటి నటి ఆమని విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా వస్తున్న రూమర్స్‌పై ఆమె ఎట్టకేలకు స్పందించారు. తాను విడాకులు తీసుకోలేదు కానీ కొన్ని కారణాల వల్ల తాను తన భర్తతో కలిసి ఉండటం లేదని తెలిపారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. కొంతకాలం పాటు జబర్దస్త్ షోకి జడ్జిగానూ వ్యవహరించారు.