Spiritual: తీవ్రమైన ఆర్థిక సమస్యలుంటే ఇలా చేయండి
Spiritual: తీవ్రమైన ఆర్థిక సమస్యలు బాధిస్తున్నాయా? ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కనకధార, లక్ష్మీ స్తోత్రాలు చదువుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ స్తోత్రాలు నిత్యం చదువుకుంటూ ఉంటే ఆ కష్టాలు తీరిపోతాయి. దీంతో పాటు నలుగురికీ చూపించుకోవాలని కొందరు దుబారా ఖర్చులు చేస్తుంటారు. ముందు ఈ దరిద్రపు అలవాటును మానుకోండి. లక్ష్మిదేవి పట్ల గౌరవం భక్తి లేకపోతే వారి దగ్గర లక్ష్మి అస్సలు నిలవదు అని గుర్తుంచుకోండి.