ఈ తేదీల్లో పుట్టిన‌వారికి అక్ర‌మ సంబంధాలు ఎక్కువ‌ట‌

Spiritual: కొన్ని ర‌కాల తేదీల్లో, నెల‌ల్లో పుట్టిన‌వారికి మోసం చేసే గుణాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఇలాంటివారు రిలేష‌న్‌షిప్‌లో మోసం చేయ‌డం.. అక్ర‌మ సంబంధాలు పెట్టుకోవడం వంటివి చేస్తుంటారట‌. ఇంత‌కీ ఏ తేదీల్లో పుట్టిన‌వారు ఇలా ఉంటారో తెలుసుకుందాం.

ఏ నెల‌లో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన‌వారు

ఏ నెల‌లో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన‌వారు

ఏ నెల‌లో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన‌వారు

ఏ నెల‌లో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన‌వారు

ఏ నెల‌లో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన‌వారు

ALSO READ:

2024లో ఈ రాశుల‌కు అదృష్టం ప‌ట్ట‌బోతోంది..!

Astrology: జాత‌కాలు నిజ‌మేనా? న‌మ్మ‌చ్చా?