Raja Singh: జగన్ తిరుమల వెళ్తే చంపేస్తారు
Raja Singh: తిరుమల అప్రతిష్ట పాలు ఏసిన జగన్ మోహన్ రెడ్డి ఏం మొహం పెట్టుకుని మళ్లీ తిరుమలకు వెళ్తానంటున్నారని ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈసారి జగన్ తిరుమలకు వెళ్తే హిందువులంతా ఏకమై చంపేస్తారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ టీం తయారుచేసి అన్ని ఆలయాల్లో పెట్టించాలని.. అక్కడ మత మార్పిడ్లకు పాల్పడే వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని అన్నారు.