Bapatla: దారుణం.. 21 ఏళ్ల యువ‌తిపై హ‌త్యాచారం

21 year old raped and murdered in bapatla

Bapatla: బాప‌ట్ల‌లో దార‌ణం చోటుచేసుకుంది. చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామానికి చెందిన సుచ‌రిత అనే 21 ఏళ్ల యువ‌తి మ‌ల‌విస‌ర్జ‌న నిమిత్తం బ‌య‌టికి వెళ్ల‌గా.. ఆ స‌మ‌యంలో కొందరు దుండగులు యువతిపై అత్యాచారం చేసి హత్య చేసారు. డాగ్ స్కాడ్‌తో రంగంలో దిగిన పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.