Shyamala: ప‌వ‌న్ సాయం చేయ‌డం నేనెప్పుడూ చూడ‌లేదు

anchor shyamala says pawan kalyan loses in ap elections

Shyamala: రేపు జ‌ర‌గబోయే కౌంటింగ్‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌చ్చితంగా ఓడిపోబోతున్నార‌ని అన్నారు యాంక‌ర్ శ్యామ‌ల‌. శ్యామ‌ల‌ను వైఎస్సార్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా నియ‌మించింది. ఈ నేప‌థ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప‌వ‌న్ రేపు ఓడిపోబోతున్నాడ‌ని.. కావాలంటే రేపు ఆయ‌న ఓడిపోయాక మ‌ళ్లీ చ‌ర్చ పెట్టుకుందామ‌ని అన్నారు. ప‌వ‌న్ అర‌వ‌డం ఆవేశ‌ప‌డ‌టం చూసాను కానీ ఆయ‌న ఒక‌రికి సాయం చేస్తున్న‌ట్లు మాత్రం తానెప్పుడూ చూడ‌లేద‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు.