Shikhar Dhawan: నాకు మిథాలీ రాజ్‌కి పెళ్లట..!
Shikhar Dhawan: స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. తన భార్య నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఆయనకు ఇటీవల న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇచ్చి తన పిల్లలను చూసుకునే వీలు కల్పించింది. అయితే.. తన కెరీర్లో తన గురించి వచ్చిన రూమర్లలో అత్యంత ఫన్నీ రూమర్ ఏంటి అని ధావన్‌ను అడగ్గా.. తనకు మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు పెళ్లి అని రాసేసారిన అది విని చాలా నవ్వుకున్నానని అన్నారు.