మండపంలో వరుడి కోసం కొట్టుకున్న వధువు, ప్రియురాలు
Viral News: యువతితో రాసలీలలు నడిపి.. చివరికి కట్నం కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ వెదకకి షాక్ తగిలింది. తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతి ఏకంగా పెళ్లి మండపానికి వెళ్లి మరీ గొడవేసుకుంది. వరుడితో పాటు అక్కడున్న అతిథులు చూస్తుండగానే.. వాడు నా వాడు అంటే నా వాడు అంటూ వధువు, ఆ యువతి కొట్టుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీలేదు కానీ ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ వారిద్దరితో ఆ వరుడు ఎవరికి దక్కాడో మాత్రం తెలీలేదు.