IPL Playoffs: ఏ టీంకి ఎంత శాతం అవకాశం ఉంది?
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్‌లలో ఇప్పటికే కలకత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు స్పాట్స్‌ను దక్కించుకున్నాయి. ఇంకో రెండు స్పాట్స్ అందుబాటులో ఉండగా… ఆ రెండు ఏ టీమ్స్‌కి దక్కుతాయో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్లే ఆఫ్స్‌కి వెళ్లే టీంలలో ఏ టీంకి ఎంత శాతం అవకాశం ఉందో చూద్దాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 87.3 శాతం
చెన్నై సూపర్ కింగ్స్ – 72.7 శాతం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 39.3 శాతం
ఢిల్లీ క్యాపిటల్స్ – 0.7 శాతం
లఖ్‌నౌ సూపర్ జైంట్స్ – 0.2 శాతం