పార్కులో అంద‌రి ముందు సెక్స్.. వాళ్ల‌ని చంపేయాలంటూ డిమాండ్

couple had sex at nyc park in front of kids

Viral News: పార్కులో అంద‌రి ముందు ఓ జంట దుప్ప‌టి క‌ప్పుకుని మ‌రీ సెక్స్ చ‌ర్య‌లో పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘ‌ట‌న న్యూయార్క్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని బ్యాట‌రీ పార్కులో పిల్ల‌లు, పెద్ద‌లు చూస్తుండ‌గా.. ఓ జంట దుప్ప‌టి క‌ప్పుకుని వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ‌టంతో ఓ వ్య‌క్తి వెంట‌నే వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు. న్యూయార్క్ పోలీసుల‌ను ట్యాగ్ చేసాడు. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. అదే పార్కులో పిల్ల‌లు ఆడుకుంటున్నార‌ని.. ఇలాంటి వాళ్ల‌ని చంపేస్తేనే స‌మాజం బాగుప‌డుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. న్యూయార్క్ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.