Rashmika Mandanna: నా దగ్గరికి వచ్చేయ్.. జాగ్రత్తగా చూసుకుంటా
Rashmika Mandanna: నేషనల్ క్రష్‌గా పిలవబడే రష్మక మందన ఈరోజు తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమె మామూలుగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా Xలో(ట్విటర్). ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ పెట్టే ట్వీట్స్‌కి రిప్లైలు ఇస్తూ రియాక్షన్లు ఇస్తూ వారిని ఖుష్ చేస్తుంటారు. ఈనేపథ్యంలో ఓ అభిమాని రష్మిక ఫోటోను పోస్ట్ చేస్తూ.. నేను తప్పిపోయాను. నీ గుండెలోకి నాకు దారిని చూపిస్తారా రషీ అని అడిగాడు. ఇందుకు రష్మిక.. నా దగ్గరికి వచ్చెయ్.. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని క్యూట్‌గా రిప్లై ఇచ్చారు. ఇక రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2), గర్ల్‌ఫ్రెండ్ (Girlfriend) సినిమాల్లోని ఫస్ట్ లుక్స్‌ని రిలీజ్ చేసారు. ఒక లుక్‌లో వైల్డ్‌గా మరో లుక్‌లో బ్యూటిఫుల్‌గా రష్మిక కనిపించారు.