Rashmika: సీక్రెట్ పోస్ట్.. విజయ్ కోసమేనా?
Rashmika Mandanna: రష్మిక మందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. తన ప్రియుడు విజయ్ దేవరకొండ (vijay devarakonda) కోసమే పెట్టినట్లుంది అని నెటిజన్లు భావిస్తున్నారు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అని రష్మిక పోస్ట్ చేసింది. కానీ ఎవ్వరినీ ట్యాగ్ చేయలేదు. దాంతో రష్మిక విజయ్ కోసమే ఆ పోస్ట్ పెట్టిందని ఎవరికి వారు అనేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఇద్దరూ అడ్డంకా దొరికేసారు. ఇక త్వరలో అఫీషియల్‌గా కన్‌ఫాం చేసేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్.