ఈ నెలల్లో పుట్టినవారికి ఈ తేదీలు మంచివి కావు..!
జనవరి నుంచి డిసెంబర్ వరకు కొందరికి అన్ లక్కీ తేదీలు (unlucky dates) అనేవి ఉంటాయి. అందుకే ఈ డేట్ నాకు లక్కీ ఈ డేట్ నాకు కలిసిరాలేదు అని అంటుంటారు. అసలు ఏ నెలలో పుట్టినవారికి ఏ డేట్లు మంచివి కాదో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు ఆచార్య రవికుమార్ సర్దానా వివరించారు. అవేంటో తెలుసుకుందాం. (spiritual)
జనవరి – 8, 17, 26
ఫిబ్రవరి – 4, 8, 9, 13, 22
మార్చి – 6, 15, 24
ఏప్రిల్ – 2, 4, 8, 9
మే – 4, 7, 8, 9, 13
జూన్ – 3, 12, 21, 30
జులై – 2, 7, 8, 9
ఆగస్ట్ – 1, 2, 4, 8
సెప్టెంబర్ – 2, 4, 11, 12, 13
అక్టోబర్ – 4, 7, 8, 17, 22
నవంబర్ – 4, 6, 7, 8, 13, 24
డిసెంబర్ – 6, 4, 8, 9