TDP BJP Janasena: తిరుప‌తి టికెట్..ప‌వ‌న్ పోటీ చేస్తే ఓకే..!

TDP BJP Janasena: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో  (AP Elections) భాగంగా తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసి పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుప‌తి టికెట్ జ‌నసేన‌కు ద‌క్కింది. తిరుప‌తి నుంచి జ‌నసేన త‌రఫున ఆర‌ణి శ్రీనివాసులు పోటీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై తెలుగు దేశం నేత‌లు మండిప‌డుతున్నారు. తిరుప‌తి నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయినా పోటీ చేయాలి లేదా బ‌లిజ వ‌ర్గానికి చెందిన‌వారికి టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికి వారు ఒక ప్రైవేట్ మీటింగ్ పెట్టుకుని విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. దాంతో జ‌నసేన హైకమాండ్ సందిగ్ధంలో ప‌డింది.

ALSO READ: YSRCPకి ఎన్నిక‌ల సంఘం షాక్‌