Yuvraj Singh: గిల్‌కి ఫోన్ చేసి ఒక్కటే మాట చెప్పా
డెంగ్యూతో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు శుభ్‌మన్ గిల్ (shubhman gill). దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ పాకిస్థాన్ (india pakistan match) మధ్య మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్..(yuvraj singh) గిల్‌కు ఫోన్ కాల్ చేసాడట. “” నేను కూడా వరల్డ్ కప్ సమయంలో రెండు సార్లు డెంగ్యూ బారిన పడ్డాను. కానీ ఆడాను. నువ్వు కూడా ఆడాలి. లేచి ఆడు అని చెప్పాను. నిజానికి గిల్ ఆరోగ్యం బాగుంటే గత రెండు మ్యాచ్‌లు ఆడేవాడేమో. ఈ డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్ వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. మనిషిని పీక్కు తినేస్తుంది. కానీ శనివారం జరగబోయే మ్యాచ్ కోసం నేనెంతగానో ఎదురుచూస్తున్నాను “” అని గిల్‌కి చెప్పినట్లు యువీ వెల్లడించారు. శనివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో (narendra modi stadium) ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. (yuvraj singh)
#EXCLUSIVE: Yuvraj Singh (@YUVSTRONG12) speaks to CNN-News18's @ShivaniGupta_5 on upcoming India-Pakistan match and Shubman Gill's health
Says, "To bounce back from dengue is very hard. I am sure he really wants to play that game." #INDVsPak #WorldCup2023 pic.twitter.com/FRw4jSWoo5
— News18 (@CNNnews18) October 12, 2023