YS Sharmila: పెళ్లి పీటలెక్కనున్న షర్మిళ కుమారుడు
YS Sharmila: అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, బ్రదర్ అనిల్ దంపతుల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి (ys raja reddy) పెళ్లి పీటలెక్కనున్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రియ అట్లూరితో (priya atluri) రాజా రెడ్డి వివాహం నిశ్చయమైంది.