Wife: భార్య చివరి కోరిక.. మాజీ లవర్‌తో…
Hyderabad: ఓ మనిషి చివరి రోజుల్లో ఉన్నాడంటే తనకు నచ్చినవారితో సమయం గడపాలని అనుకుంటాడు. ఆత్మీయుల మధ్య తుదిశ్వాస విడవాలని కోరుకుంటాడు. కానీ ఓ మహిళ (wi ఏం కోరుకుందో తెలిస్తే షాకవుతారు. రెడిట్ యాప్‌లో ఓ వ్యక్తి షేర్ చేసిన కథ ఇది. ఇంతకీ ఆ కథేంటంటే.. ఓ మహిళకి ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతోంది. ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ ఇచ్చినా ఆమె బతకదని డాక్టర్లు చెప్పేసారు. దాంతో ఆమె చివరి క్షణాల్లో అడిగినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఆమె భర్త. ఈ నేపథ్యంలో పక్కన కూర్చుని కబుర్లు చెప్తుండగా.. ఆమె ఒక మాట చెప్పింది. అది విని అతని గుండె బద్ధలైపోయింది.
ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. మనిషికి జీవితంలో సెక్స్ లైఫ్ అనేది ఎంతో ముఖ్యమని, ఈ విషయంలో తనకు సంతృప్తిని ఇవ్వగలిగేది తన మాజీ ప్రియుడు మాత్రమేనని చెప్పింది. అంతే కాదు.. చివరిసారిగా అతనితో పడుకోవాలని ఉందని కూడా కోరింది. ఇది విన్నాక ఏ భర్త కూడా ఒప్పుకోవాలని అనుకోడు. కానీ పాపం ఇక్కడ భర్త పరిస్థితి వేరు. ఈగోకి పోయి నో చెప్తే తన భార్య (wife) చివరి కోరిక తీర్చలేనివాడు అవుతాడు. పోనీ ఒప్పుకుందామా అంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. నన్ను ఏం చేయమంటారు అంటూ రెడిట్‌లో పోస్ట్ చేసాడు. (viral news)