కొడుకు బెడ్రూంలో టీనేజర్లతో మహిళ శృంగారం
Viral News: ఓ 36 ఏళ్ల మహిళ ఇద్దరు టీనేజర్లతో సెక్స్ చేసిన ఘటన యూకేలో సంచలనం సృష్టించింది. పైగా కుమారుడి గదిలోనే ఈ దారుణ చర్యకు పాల్పడింది. నటాలీ అనే మహిళకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. నటాలీ తన భర్తతో విడిపోయింది. ఆమెకు యంగ్ కుర్రాళ్లంటే మోజు ఉందట. దాంతో వారం రోజుల క్రితం తన కుమారుడు స్కూల్‌కి వెళ్లాక ఇద్దరు టీనేజర్లను ఇంటికి పిలిపించుకుని తన కుమారుడి గదిలో తన లైంగిక వాంఛను తీర్చుకుంది.
ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పద్దని ఆ అబ్బాయిలను వేడుకుంది. అయితే.. నటాలీ అలా రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి స్కూల్లో ఫార్వడ్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆ ఇద్దరు టీనేజర్ల తల్లిదండ్రులు స్కూల్‌పై దండయాత్ర చేసారు. ఆ మహిళ సిగ్గులేకుండా తమ బిడ్డల బాల్యాన్ని పాడుచేసిదంటూ రచ్చ చేసారు. దాంతో పోలీసులు నటాలీని సాక్షాలతో సహా పట్టుకోవడంతో కోర్టు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది. నటాలీ కుమారుడిని బంధువులకు అప్పగించారు.