Wikipedia: పోర్న్ కోస‌మే వెతికిన ఇండియ‌న్స్..!

2023లో ఎక్కువ‌గా సెర్చ్ చేసిన టాపిక్స్ లిస్ట్‌ను బ‌య‌ట‌పెట్టింది వికిపీడియా (wikipedia). కేవ‌లం ఇండియ‌న్స్ సెర్చ్ చేసిన అంశాల గురించే రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. షాకింగ్ విష‌యం ఏంటంటే.. ఇండియ‌న్స్ కేవ‌లం సెక్స్, పోర్న్‌, వాటికి సంబంధించిన సినిమాల గురించే వెతికార‌ట. ఇంట‌ర్నెట్ వాడిన వారిలో 11% మంది ఇండియ‌న్స్ ఇంగ్లీష్‌లో పోర్న్ గురించి వెతికారు. ఈ 11% డేటా అనేది మే నుంచి జులై మ‌ధ్య‌లో తీసిన‌ది. ఇక జ‌న‌వ‌రి నుంచి జులై వ‌ర‌కు తీసి ఉంటే సంఖ్య ఇంకా పెరిగేదేమో…! (wikipedia)