Budget 2024: పెరిగేవి ఏవి.. తగ్గేవి ఏవి?
Budget 2024: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-2025 సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం ఏ వస్తువుల ధరలు పెరిగాయి.. ఏవి తగ్గాయి అనే అంశాలపై ఓ లుక్కేద్దాం.
ధరలు తగ్గేవి
మొబైల్ ఫోన్లు & చార్జర్లు : కస్టమ్స్ డ్యూటీ 15%కి తగ్గింపు
క్యాన్సర్ మందులు
దిగుమతి చేసుకున్న వెండి, బంగారం
ప్లాటినం
లెదర్ గూడ్స్ & సముద్రపు ఆహారం
స్థానిక ఆభరణాల తయారీకి అవకాశం కల్పించేందుకు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీలను 6%కి తగ్గింపు
25 ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
మొబైల్ ఫోన్లు
కంప్రెస్డ్ గ్యాస్
ఇళ్లు
భారతదేశపు స్థూల జాతీయోత్పత్తి 2024లో 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
ధరలు పెరిగేవి
అమ్మోనియం నైట్రేట్ – 10% సుంకం చార్జీలు పెంపు
నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్స్
టెలికాం వస్తువులు
ప్లాస్టిక్ వస్తువులు