Vizag: మ‌హిళా వాలంటీర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

వైజాగ్‌కి (vizag) చెందిన ఓ మహిళా వాలంటీర్ (ap volunteer) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. కొంద‌రు సచివాలయ ఉద్యోగులు వేధిస్తున్నారంటూ వాపోయింది. తాను 69 వార్డులో వాలంటీర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాన‌ని సచివాలయ ఉద్యోగులు అయిన రాము, కిరణ్ సంవత్సరం నుండి వేధిస్తున్నారని లబ్ధిదారులని కూడా వేధించడం, డబ్బులు అడగడం చేస్తున్నారని మహిళా వాలంటీర్ వెల్ల‌డించారు.