Vizag: రోజాకు గుండెపోటు అంటూ నివాళులు
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్ వార్త విన్న తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు రోజా (roja) గుండెపోటుతో హఠాన్మరణం చెందారంటూ వైజాగ్‌కి (vizag) చెందిన కొందరు మహిళలు ఇలా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబుకు సపోర్ట్ చేయడం కోసం వారు ఇలా చేస్తున్నారు.