Vizag: వివాహితను లేపుకెళ్లిన వాలంటీర్..!
Vizag: వివాహితను ఓ వాలంటీర్ లేపుకెళ్లిన ఘటన వైజాగ్‌లో (vizag) చోటుచేసుకుంది. కొంతకాలం క్రితం వాలంటీర్‌గా పనిచేసిన తన భార్య వరలక్ష్మి కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం దిలీప్ అనే యువకుడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనితో వరలక్ష్మి ప్రేమలో ఉందని ఆమె భర్తకు ఎప్పటినుంచో అనుమానం ఉందట. అతనితోనే వెళ్లిపోయిందేమోనన్న కోణంలో వైజాగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ap volunteer)