Virat Kohli: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన విరాట్ సోదరుడు
Virat Kohli: విరాట్ కోహ్లీ తల్లికి అస్వస్థత అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ (vikas kohli). వైజాగ్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కి విరాట్ అందుబాటులో ఉంటాడో లేదో తెలీని పక్షంలో ఆయన తల్లికి బాలేదని అందుకే మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నారన్న రూమర్స్ పెరిగిపోయాయి. దీనిపై వికాస్ కోహ్లీ స్పందిస్తూ.. తమ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.