Virat Kohli: ఏసియా క‌ప్‌కి ముందు కొత్త స్టైల్..!

ఏసియా క‌ప్‌కి  (asia cup 2023) ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) కొత్త హెయిర్ స్టైల్‌తో స‌ర్‌ప్రైజ్ చేసారు. ఈ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిక‌గా ఎదురుచూస్తున్న ఏసియా క‌ప్ 2023 (asia cup 2023) క్రికెట‌ర్ల లిస్ట్ రిలీజ్ అయిపోయిన‌. రోహిత్ శ‌ర్మ (rohit sharma) కెప్టెన్సీలో 18 మంది ఆడ‌బోతున్నారు. రోహిత్‌కి డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ కొన్ని విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.