Virat Kohli: బై మిస్టేక్ వేరే జెర్సీ వేసుకొచ్చిన కోహ్లీ!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) బై మిస్టేక్ ఇండియా పాకిస్థాన్ (india pakistan match) మ్యాచ్‌కి వేరే జెర్సీ వేసుకుని వ‌చ్చేసాడు. ఇత‌ర టీమిండియా క్రికెట‌ర్లు జెండా రంగులతో ఉన్న గీత‌ల జెర్సీ వేసుకుని వ‌స్తే కోహ్లీ మూడు తెల్ల గీత‌లు ఉన్న జెర్సీ వేసుకుని వ‌చ్చేసాడు. అప్పుడు తోటి క్రికెట‌ర్లు చూసి చెప్ప‌డంతో వెంట‌నే ఛేంజింగ్ రూంలోకి వెళ్లి జెర్సీ మార్చుకుని వ‌చ్చాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే పాక్ బ్యాట‌ర్లు ఆచి తూచి ఆడుతున్నారు. మ‌రోప‌క్క భార‌త బౌల‌ర్లు కూడా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. (virat kohli)