Viral News: భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేసిన భార్యలు

two wives helps their husband get married to third person

Viral News: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇద్ద‌రు భార్య‌లు క‌లిసి త‌మ భ‌ర్త‌కు ఏకంగా మూడో పెళ్లి చేసారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007లో ఒక బాబు పుట్టాడు. రెండో సంతానం కావాలని భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావ్య అనే యువతితో మూడో పెళ్లి చేశారు. రెండో బిడ్డ కావాల‌న్న‌ప్పుడు అప్ప‌ల‌మ్మ‌తోనే క‌నొచ్చు క‌దా అని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.