Telangana: పండక్కి ఫ్రీ బస్సు

Telangana: తెలంగాణ మ‌హిళ‌ల‌కు TSRTC ఎండీ స‌జ్జ‌నార్ (sajjanar) మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ‌కు కూడా మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సులు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సులు కూడా వేయ‌నున్నామ‌ని స‌జ్జ‌నార్ తెలిపారు.