పెళ్లైన మగవారి వాంఛలు తీరుస్తూ.. కోట్లు సంపాదిచేస్తోంది
Viral News: పై ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? ఈమె ఎంచుకున్న వృత్తితో కోట్లు సంపాదించేస్తోంది. ఈమె పని కేవలం పెళ్లైన మగవారి కోరిక తీర్చడం మాత్రమే. అంతేకాదు.. వారు ఆమె ద్వారా తమ కోరిక తీర్చుకున్నాక వారి రియాక్షన్లను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ డబ్బులు సంపాదించేస్తోంది. ఇంతకీ ఈమె ఎందుకు ఇలా చేస్తోందో తెలుసా? దానికి ఒక కారణం ఉందట.
ఈ అమ్మాయి పేరు బానీ బ్లూ. ఆస్ట్రేలియాకు చెందిన ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 25 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం పెళ్లైన మగవారికి మాత్రమే తన సర్వీసెస్ ఇస్తుందట. ఇలా ఎందుకు చేస్తోందో ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ మధ్యకాలంలో భార్యలు తమ భర్తలను పట్టించుకోవడం మానేసారని.. దాంతో వారు తన లాంటి వారి వెతుక్కుంటూ వస్తున్నారని అంటోంది. ఇలా పెళ్లైన మగవారి కోరికలను తాను తీర్చడం ద్వారా వారి దాంపత్య జీవితం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెప్తోంది.
దాంతో చాలా మంది ఆడవాళ్లు బానీపై కామెంట్ల రూపంలో ఆడిపోసుకుంటున్నారు. ఇలాంటివాళ్లను జైల్లో పెట్టాలని అంటున్నారు. అయినా కూడా బానీ బెదరడం లేదు. అలాంటి ఆడవాళ్లు తమ భర్తలకు సుఖం ఇవ్వకపోవడం వల్లే తాను కోట్లు సంపాదిస్తున్నానని.. ఈ పనిని మాత్రం తాను ఆపదలచుకోలేదని అంటోంది.