Pregnant: ఈ వ‌స్తువు పెట్టుకుంటే గ‌ర్భం దాల్చ‌ర‌ట‌..!

గ‌ర్భం (pregnant) దాల్చ‌కుండా ఉండేందుకు ఎన్నో విధానాలు ఉన్నాయి. కానీ పై ఫోటోలో క‌నిపిస్తున్న వ‌స్తువు కూడా గ‌ర్భం దాల్చ‌కుండా చేస్తుంది అంటే న‌మ్ముతారా. T ఆకారంలో ఉన్న ఈ కాప‌ర్ మెట‌ల్‌ను యోనిలో పెట్టుకుంటే అస‌లు గ‌ర్భం దాల్చ‌ర‌ట‌. ఈ వ‌స్తువు ఒక ఇంట్రా యూటిరీన్ డివైజ్ (IUD). దాదాపు ప‌దేళ్ల పాటు ఈ వ‌స్తువు చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ట‌. 99 శాతం గ‌ర్భం దాల్చ‌కుండా చేస్తుంద‌ట.

ఇది ఎలా ప‌నిచేస్తుంది?

ఫెలీస్ గెలెష్ అనే ర‌చ‌యిత్రి, డాక్ట‌ర్ ఈ ప‌రిక‌రం ఎలా ప‌నిచేస్తుందో వివ‌రించారు. ఇది కాప‌ర్ (రాగి) మెటల్‌తో త‌యారుచేసినది కాబ‌ట్టి.. శృంగారం చేస్తున్న స‌మ‌యంలో ఆడ‌వారు దీనిని యోనిలో పెట్టుకోవాలి. ఒక‌వేళ యోనిలోకి వీర్య‌క‌ణాలు వెళ్తే.. యోనిలో విడుద‌ల‌య్యే స‌ర్విక‌ల్ మ్యూక‌స్ అనే ద్ర‌వాన్ని విడుద‌ల చేసి క‌ణాలు అండంతో క‌ల‌వ‌కుండా చేస్తుంద‌ట‌. (pregnant)

దీనిని యోనిలో పెట్టుకునే ముందు జెల్ కానీ నూనె కానీ రాసుకుని అప్పుడు పెట్టుకోవాలి. కాకపోతే ఇది సొంతంగా పెట్టుకోవ‌డానికి వీల్లేదు. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే జ‌ర‌గాలి. ఇది యోనిలో పెట్టేందుకు ఎంత‌కాద‌న్నా ఐదు నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఈ వ‌స్తువు అమ‌ర్చిన కాసేప‌టికే కాస్త నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి కొన్ని గంట‌లు లేదా కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఇలా నొప్పి రావ‌డం అనేది స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌ని భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని వైద్య‌లు అంటున్నారు.  (pregnant)