ప్రపంచంలో ఈ ముగ్గురికీ పాస్‌పోర్టే అవసరం లేదు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
Passport: ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే అందుకు ఆ దేశం అనుమతి అవసరం. ఆ అనుమతినే పాస్‌పోర్ట్ అంటారు. ఈ పాస్‌పోర్ట్ పీఎంకైనా సీఎంకైకా ఏ పెద్ద సెలబ్రిటీకైనా అవసరమే. కానీ ఏ దేశానికి వెళ్లాలన్నా అసలు పాస్‌పోర్టే అవసరం లేనిది ముగ్గురు వ్యక్తులకే. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో తెలుసా?
యూకే రాజు
జపాన్ చక్రవర్తి
జపాన్ మహారాణి
యూకే మహారాణి ఎలిజబెత్ II చనిపోయాక ఆమె భర్త చార్ల్స్‌కు అన్ని దేశాలు పాస్‌పోర్ట్ లేకుండా తిరిగే అవకాశాన్ని అన్ని దేశాలూ ప్రకటించాయి. ఇక జపాన్ చక్రవర్తి నరుహితోకి కూడా పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఆయన జపాన్‌కు 126వ చక్రవర్తి. నరుహితో పాటు ఆయన భార్య మసాకోకి కూడా పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరికీ రాజకీయాలతో సంబంధం లేదు. కానీ జపాన్ను తమ శైలిలో పాలిస్తుంటారు. అలా ఈ ముగ్గురికీ అసలు పాస్‌పోర్టే అవసరం లేదన్నమాట.