చికిత్స కోసం వచ్చిన దంపతులు.. చెట్టు కూలి భర్త మృతి

The husband died on the spot when a tree fell on the two couples who came for treatment at the cantonment hospital in Bollaram

Viral News: బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. చికిత్స కోసం స్కూటర్‌పై దంప‌తులు హాస్పిట‌ల్‌కు వెళ్ల‌గా.. అక్క‌డ ఓ చెట్టు వీరిపై విరిగి ప‌డింది. దాంతో భ‌ర్త అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. మ‌హిళ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న బొల్లారం కంటోన్మెంట్ హాస్పిట‌ల్‌లో చోటుచేసుకుంది.