Telangana: TGగా తొలి రిజిస్ట్రేషన్ .. ధ‌రెంతో తెలుసా?

Telangana: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌ను TS నుంచి TGగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓ వ్య‌క్తి త‌న వాహ‌నానికి TG రిజిస్ట్రేష‌న్ ప్లేట్‌తో కొత్త నెంబ‌ర్ ప్లేట్ తీసుకున్నాడు. TGగా మారిన త‌ర్వాత తొలి రిజిస్ట్రేష‌న్ ప్లేట్ ఇదే. దీనికి అయిన ఖ‌ర్చు అక్ష‌రాలా 9 ల‌క్ష‌ల 61 వేలు.